భగత్ సింగ్.. రాజ్ గురు సుఖదేవ్ ల దేశభక్తి యువతకు ఆదర్శం
కోఠీ జిల్లా కన్వీనర్ సభావట్.కళ్యాణ్
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కోఠీ జిల్లా లోని సిటీ కాలేజ్ ఆధ్వర్యములో షాహిద్ దివాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోఠీ జిల్లా కన్వీనర్ సభావట్. కళ్యాణ్ కళాశాల అధ్యక్షులు దిలీప్ మాట్లాడుతూ భగత్ సింగ్ రాజ్, సుఖదేవ్ గొప్పతనాన్ని వారు దేశం కోసం చేసినటువంటి ప్రాణత్యాగలను ఈ సందర్భంగా కొనియాడారు.
నేటి యువతరులం అయినటువంటి మనం ఈ దేశం కోసం అనుక్షణం ఆలోచించాలని, దేశానికి ఏదైనా సమస్య వస్తే మనమందరం ముందుండి పాటుపడలి అని వారు సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ డి కన్వీనర్ రాహుల్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శ్రీకాంత్, నగర ఉపాధ్యక్షులు గణేష్, అనూష, ప్రియా, పెద్ద ఎత్తున విద్యార్థి కార్యకర్తలు పాల్గొన్నారు.
Home
Unlabelled
భగత్ సింగ్.. రాజ్ గురు సుఖదేవ్ ల దేశభక్తి యువతకు ఆదర్శం,,, కోఠీ జిల్లా కన్వీనర్ సభావట్.కళ్యాణ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: