కమిషనర్...జాయింట్ కమిషనర్ ను కలిసిన
ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ అసోసియేషన్ నేతలు
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా పుస్తె శ్రీకాంత్ నియమితులైన నేపథ్యంలో కమిషనర్ అనిల్ కుమార్ తోపాటు జాయింట్ కమిషనర్ ఉషారాణిని కలిశారు ఈ కార్యక్రమంలోహైదరాబాద్ జిల్లాకు ప్రెసిడెంట్ పుస్తె శ్రీకాంత్ తో పాటుగా జనరల్ సెక్రెటరీ జానకిరామ్, వైస్ ప్రెసిడెంట్ నరేందర్, ఆల్ ఇండియా కోశాధికారి కాచం కృష్ణమూర్తి, జె ఏ సి చైర్మన్ నాయకోటి రాజు తదితర్లు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: