స్వయంభు: సంకట హరణ శ్రీ హనుమాన్ దేవాలయంలో..
నవగ్రహ విగ్రహ ప్రతిస్థాపన మహోత్సవంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్
(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)
రాజేంద్రనగర్ నియోజకవర్గ నార్సింగి పుప్పాలగూడలోని స్వయంభు: సంకట హరణ శ్రీ హనుమాన్ దేవాలయం వద్ద నవగ్రహ విగ్రహ ప్రతిస్థాపన మహోత్సవ కార్యక్రమంలోvబిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సిద్దిపేట ఇంచార్జి అంజన్ కుమార్ గౌడ్,ఓబీసీ మోర్చా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డి. లక్ష్మినారాయణ, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి నానవాళ్ళ కుమార్ యాదవ్, బిజెపి నార్సింగి మున్సిపాలిటీ అధ్యక్షులు చిక్కిరి బిక్షపతి యాదవ్, బిజెపి నార్సింగి మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు మెండే నగేష్ యాదవ్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జైపాల్ రెడ్డి,బిజెపి సీనియర్ కౌకుంట్ల ప్రభాకర్, బుచ్చి రెడ్డి, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Home
Unlabelled
స్వయంభు: సంకట హరణ శ్రీ హనుమాన్ దేవాలయంలో.. నవగ్రహ విగ్రహ ప్రతిస్థాపన మహోత్సవంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: