బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికిన...
బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్
(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు రాజేంద్రనగర్ సీనియర్ నేత బొక్క వేణుగోపాల్ శంషాబాద్ వద్ద ఘన స్వాగతం పలికారు. మహబూబ్ నగర్–రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పాలమూరులో ఉపాధ్యాయ, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనానికి బయలుదేరిన "బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్" కు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ వద్ద బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికారు.
అనంతరం శంషాబాద్ నుండి బండి సంజయ్ తో పాటు బుక్క వేణుగోపాల్ రాజేంద్రనగర్ నియోజకవర్గ బిజెపి కార్యకర్తలతో భారీ కాన్వాయిగా పాలమూర్ కు బయలుదేరి వెళ్లారు.
Post A Comment:
0 comments: