హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కు...

సింహవాయిని మహంకాళి ఆలయ కమిటీ క్యాలెండర్ బహుకరణ

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

చారిత్రాత్మక లాల్ దర్వాజా శ్రీ సింహవాయిని మహంకాళి ఆలయ కమిటీ రూపొందించిన  2023   వార్షిక క్యాలెండర్ హైదరాబాద్ పోలీస్ కమీషనర్  సి వి ఆనంద్ కు  ఆలయ ఫోర్ మెన్  కమిటీ చైర్మన్ పోసాని సురేందర్ ముదిరాజ్ అందచేశారు.  ఆలయములో జరుగుతున్న  పూజల గురించి వివరించారు   అదే  విధముగా భక్తి భావనతో ప్రజలందరూ కలిసి మెలిసి సమాజ శ్రేయస్సు కు తోడ్పడాలని  కమీషనర్ గారు సూచించారు . కేలండర్ లో అమ్మవారి రూపం కండ్లకు కట్టినట్టుగా దివ్య ముగా    ఉన్నదని కమీషనర్ అన్నారు .   ఫోర్ మెన్ కమిటీ చైర్మన్ పోసాని సురేందర్ ముదిరాజ్ ,సతీష్ , టి నాగరాజ్ , శేఖర్, కమీషనర్ ని కలుసుకున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: