మహంకాళి ఆలయ కమిటీ రూపొందించిన,,,,
2023 వార్షిక క్యాలెండర్ ఈటల రాజేందర్ కు అందజేత
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాయిని శ్రీ మహంకాళి ఆలయ కమిటీ రూపొందించిన 2023 వార్షిక క్యాలెండర్ ను బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ఆలయ ఫోర్ మెన్ కమిటీ చైర్మన్ పోసాని సురేందర్ ముదిరాజ్ అందచేశారు. ఆలయ ఛరిత్ర అమ్మవారి విశిష్టత మహత్యం గురించి వివరించారు అదే విధముగా భక్తి భావనతో ప్రజలందరూ కలిసి మెలిసి సమాజ శ్రేయస్సు కు తోడ్పడాలని ఈటెల రాజేందర్ సూచించారు . కేలండర్ లో అమ్మవారి నవదుర్గ రూపం సాక్షత్ అమ్మవారిని చూసినట్లుగా ఉన్నదని అన్నారు . ఈ కార్యక్రమంలో ఫోర్ మెన్ కమిటీ చైర్మన్ పోసాని సురేందర్ ముదిరాజ్, మాజీ వైస్ ప్రెసిడెంట్ రంగ శ్రీకాంత్ గౌడ్ , సతీష్ ముదిరాజ్ , ఆలయ ప్రథినిధులు టి నాగరాజ్ , ప్రభు,శేఖర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
మహంకాళి ఆలయ కమిటీ రూపొందించిన,,,, 2023 వార్షిక క్యాలెండర్ ఈటల రాజేందర్ కు అందజేత
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: