కే.బొల్లవరం ఉపసర్పంచ్ గా...

తలారి రాఘవేంద్ర ఏకగ్రీవ ఎన్నిక

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని కే. బొల్లవరం గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ వెంకట లక్ష్మిమ్మ తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఈవోఆర్ది ఖాలిక్ బాషా అధ్యక్షతన కే.బొల్లవరం నూతన ఉపసర్పంచ్ గా వార్డు సభ్యులు అందరూ కలసి నాల్గవవార్డు సభ్యులు తలారి రాఘవేంద్రను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గడివేముల జడ్పిటిసి సభ్యులు ఆర్బి.చంద్రశేఖర్ రెడ్డి,బొల్లవరం సర్పంచ్ ఎల్లంపల్లి అంజనమ్మ,పంచాయితీ కార్యదర్శులు బాలకృష్ణ, నగేష్,వార్డు సభ్యులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: