గురు హరరాజ్‌సాహెబ్ పుట్టినరోజు వేడుకలో
పాల్గొన్న ట్రాఫిక్ డీసీపీ,,,ఏసీపీ, సీఐ
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
హైదరాబాద్ లోని బహదూర్ పురా కిషన్ బాగ్ లో గల గురుద్వారాను ట్రాఫిక్ డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ శ్రీనివాసరావు, ఇన్ స్పెక్టర్ కె.సునీల్ సందర్శించారు. ఆదివారంనాడు గురుద్వారాలో గురు హరరాజ్ సాహెబ్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు వీరు హాజరయ్యారు. ఈ సందర్బంగా గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలను నిర్వాహకులు నిర్వహించారు.
Home
Unlabelled
గురు హరరాజ్‌సాహెబ్ పుట్టినరోజు వేడుకలో,,, పాల్గొన్న ట్రాఫిక్ డీసీపీ,,,ఏసీపీ, సీఐ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: