ప్రధానోపాధ్యాయులకు న్యాయకత్వ లక్షణాలపై... 
శిక్షణ కార్యక్రమం
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
 ప్రధానోపాధ్యాయుల నాయకత్వ లక్షణాలపై అహ్మదాబాద్ ఐఐఎం లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో గడివేముల మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు  జడ్.శైలజ ధృవపత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా గడివేముల ఏపీ మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు   జడ్.శైలజ గారు మాట్లాడుతూ

అహ్మదాబాద్ ఐఐఎం లో 06-02-23 నుండి 10-02-23 వ తేదీ వరకు శిక్షణ ఇచ్చారనీ, శిక్షణ నిర్వాహకుల నుంచి న్యాయకత్వ లక్షణాలపై శిక్షకు ఎంపికై శిక్షణ పొంది ధ్రువపత్రాన్ని అందుకున్నానని, పాఠశాలలో నాయకత్వ లక్షణాల శిక్షణ పై నేర్చుకున్న అంశాలను పాఠశాలలో అమలు పరుస్తానని తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: