అమర ప్రసాద్ పై పిడి యాక్ట్, ధేశద్రోహం కేసు పెట్టాలి

బీఎస్పీ నేతల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమర ప్రసాద్ పై పిడి యాక్ట్, ధేశద్రోహం కేసు పెట్టాలని బీఎస్పీ నేతలు డిమాండ్ చేశారు. శనివారం నాడు బీఎస్పీ పార్టీ హైదరబాద్ అద్యక్షుడు చాట్ల చిరంజీవి, సీకింద్ర బాద్ అద్యక్షుడు సునిల్, ఛార్మినార్ అద్యక్షుడు మూల రామ్ చరణ్ దాస్, గ్రేటర్ హైదారాబాద్ బీఎస్పీ నాయకులు ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహాన్ని పాలతో అభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..


.డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమర ప్రసాద్ పై పిడి యాక్ట్, ధేశద్రోహం కేసు పెట్టాలని, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన, అందుకు సహకరించిన, ప్రోత్సహించిన నాయకులపై చర్యలు తీసుకొని, వారిని అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: