భగవంతుని సేవలో భక్తులు 

భక్తుల సేవలో రెడ్ క్రాస్ సభ్యులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత ప్రధమ చికిత్స వైద్య శిబిరాలను నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్,కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామాన్ అధ్యక్షతన నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పర్ల దస్తగిరి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలైన శ్రీశైలం,మహానంది యాగంటి,భోగేశ్వరం క్షేత్రాలలో రెడ్ క్రాస్ సభ్యులచే ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగినదని,రెడ్ క్రాస్ సభ్యులు నిర్వహించే ఉచిత వైద్య కేంద్ర శిబిరాలలో సేవాలందించాలని ఆసక్తి ఉన్నవారు క్రింది నంబర్లను సంప్రదించగలరని నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పర్ల దస్తగిరి తెలిపారు.


శ్రీశైలం (పెచ్చరువు, నందిమండపం, కైలాసద్వారం) 9492942353, మహానంది9000410924,

భోగేశ్వరం9989241365,

యాగంటి9441455295,

ఓంకారం9949449534, నెంబర్లకు ఫోన్ చేసి పేరు నమోదు చేయించుకోవాల్సిందిగా తెలిపారు.నంద్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ  9618900909 కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరని తెలిపారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: