సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా
పెండ్యాల లక్ష్మణ్ రావు అద్వర్యంలో...భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయంలో ప్రత్యేక పూజలు
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు పుట్టిన రోజు సందర్బంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయంలో చార్మినార్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ నాయకుడు పెండ్యాల లక్ష్మణ్ రావు అద్వర్యంలో అమ్మ వారి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పుస్తె శ్రీకాంత్,
రవిశ్వర్ , మనిషాగర్వాల్, అనూష, గోపి గౌడ్, కే సుదర్శన్, ప్రణయ్ కుమార్, శైలజ, అనురాధ, కే సుదర్శన్, రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా,,, పెండ్యాల లక్ష్మణ్ రావు అద్వర్యంలో...భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయంలో ప్రత్యేక పూజలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: