శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం వద్ద,,,
అభివృద్ది పనులను ప్రారంభించిన బీజేపీ నేతలు
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
హైదరాబాద్ పాతబస్తీలోని శాలిబండ డివిజన్‌లో మేకలబండ శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం వద్ద 7 లక్షల రూపాయల జిహెచ్ఎంసి నిధులతో ఎస్ డబ్ల్యూ జి పైప్ లైన్, సిసి రోడ్డు పనులను బీజేపీ నేతలు ప్రారంభించారు. బీజేపీ భాగ్యనగర్ షాహ ఇంచార్జి కెవిఎల్‌ఎన్ రాజు, భాగ్యనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు పొన్న వెంకట్ రమణ చేతుల మీదుగా ప్రారంభించారు. ధర్మ తేజ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ శ్రీహరి (రాజు) కంటెస్టెడ్ కార్పొరేటర్ అధ్యక్షులు ముఖేష్ సూర్యవంశీ, డివిజన్ సెక్రటరీ రంజిత్ మరియు మహేష్, బూత్ ప్రెసిడెంట్ బాల నర్సింహా గారు మరియు స్థానిక కార్యకర్తలు సామ ప్రలాద్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శాలిబండ డివిజన్ పాల్గొనడం జరిగింది.
Home
Unlabelled
శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం వద్ద,,, అభివృద్ది పనులను ప్రారంభించిన బీజేపీ నేతలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: