చిన్న వయసులో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కిన...
పాతబస్తీ వాసి ఎన్.గౌతమ్ రాజ్
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
చిన్న వయసులోనే హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఎన్.గౌతమ్ రాజ్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించారు. అతి తక్కువ సమయంలో సుద్ద ముక్కపై ఇండియా నమూనా చెక్కి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో సూక్ష్మ చిత్ర కళాకారుడిగా ఉప్పుగూడ ఆర్.కె.ఎస్.మిషన్ స్కూల్ విద్యార్థి ఎన్.గౌతమ్ రాజ్ స్థానం సంపాదించారు. ఈ సందర్భంగా ఎన్.గౌతమ్ రాజ్ ను పాఠశాల ప్రిన్సిపల్ ఎ.కిషన్ రావు, కరస్పాండెంట్ వి.వెంకటాచారి సన్మానించి, నగదు బహుమతి అందజేశారు.
Home
Unlabelled
చిన్న వయసులో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కిన... పాతబస్తీ వాసి ఎన్.గౌతమ్ రాజ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: