"ప్రజా గోస – బిజెపి భరోసా" సన్నాహక సమావేశం
పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్
పార్టీ నేతలకు...కార్యకర్తలకు దిశానిర్దేశం
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
హైదరాబాద్ నగరంలోని బండ్లగూడలో జరిగిన రాజేంద్రనగర్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సుమావేశం జరిగింది ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ పాల్గొన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పాలక్ మర్రి శశిధర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన "ప్రజా గోస – బిజెపి భరోసా" 10 ఫిబ్రవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా శక్తికేంద్ర స్థాయి జరిగే కార్నర్ మీటింగ్స్ సంబంధించిన సమావేశంలో పాల్గొని బుక్క వేణుగోపాల్ పలు సూచనలు చేశారు. ఆ రోజు చేపట్టబోయే కార్యక్రమాలకు విషయంలో దిశానిర్దేశారు. చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.
Post A Comment:
0 comments: