చార్మినార్ నియోజకవర్గ పరిధిలో ,,,

""ప్రజా ఘోష బిజెపి భరోసా'" కార్యక్రమం 

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ నియోజకవర్గ పరిధిలో సుల్తాన్ షాహిలోని బూత్ నెంబర్ 180, 181 లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ""ప్రజా ఘోష బిజెపి భరోసా'"" కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా బిజెపి నాయకులు చంద్ర శేఖర్ హాజరయ్యారు  ఈ కార్యక్రమంలో టి.ఉమా మహేంద్ర, కె.సురేందర్, ప్రవీణ్ భగాడి, కిషన్ లాల్, పవన్ మిశ్ర, నిత్యా పరీక్, కునాల్ రావు ఇతర నాయకులు పాల్గొన్నారు. 





Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: