గుర్రెపు డెక్కతో తయారు చేసిన హ్యాండిక్రాఫ్ట్స్ వస్తువులు
ఆకర్షితులైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తయారిదార్లను అభినందించిన మంత్రి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట్ చందనం చెరువులో రోబెటిక్ ట్రాష్ కలెక్టింగ్ బోట్ ద్వారా తొలగించిన గుర్రెపు డెక్కతో తయారు చేసిన హ్యాండిక్రాఫ్ట్స్ వస్తువులు చాలా బాగున్నాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు.ఆదివారం మీర్ పేట్ క్యాంపు కార్యాలయంలో ట్రాష్ కలెక్టింగ్ బోట్ ను తయారు చేసిన అలీప్ ప్రతినిధులు ప్రభావతి, ఆమె కుమారుడు మోహన్ రెడ్డిలు మంత్రిని కలిసి తాము తయారు చేసిన హ్యాండిక్రాఫ్స్ వస్తువులను ప్రదర్శించారు.ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించారు.
Home
Unlabelled
గుర్రెపు డెక్కతో తయారు చేసిన హ్యాండిక్రాఫ్ట్స్ వస్తువులు,,, ఆకర్షితులైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి,,, తయారిదార్లను అభినందించిన మంత్రి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: