జానుమాలోని మాంట్ ఫోర్ట్ పాఠశాలలో ఘనంగా
మాంట్ ఫోర్ట్ అవార్డ్స్ డే
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
సెయింట్ మాంట్ ఫోర్ట్ 350 వ జన్మదినాన్ని పురస్కరించుకొని జానుమాలోని మాంట్ ఫోర్ట్ పాఠశాలలో అవార్డ్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు తమ తమ నృత్యాలతో అలరించారు విద్యార్థులకు బహుమానాలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాంట్ ఫోర్ట్ ప్రొవిన్షియల్ సుపీరియర్ షైన్ అలెక్స్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ యేసు ప్రభ హారన్, వైస్ ప్రిన్సిపల్ ఎడ్వాద్ రాజ్, కోఆర్డినేటర్స్ ఫారిసా, మహమ్మదీ, సర్వత్, బనావత్ రాజు, పాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థులకు బహుమానాలు అందజేశారు.
Home
Unlabelled
జానుమాలోని మాంట్ ఫోర్ట్ పాఠశాలలో ఘనంగా మాంట్ ఫోర్ట్ అవార్డ్స్ డే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: