మోడీని ఆదర్శంగా తీసుకొని దేశ సేవకు అంకితం కండి
బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్
(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)
ప్రధాని నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకొని దేశ సేవకు అంకితం కావాలని జియాగూడ గోషాలకు చెందిన స్వచ్చంద సంస్థ ప్రో నమో సేవ సంఘ్ సభ్యులకు బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ సూచించారు. ఆదివారం నాడు ప్రో నమో సేవ సంఘ్ నాయకులు నూతన సంవత్సర క్యాలెండర్ ను బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ కు అందజేశారు. ఈ సందర్భంగా బుక్క వేణుగోపాల్ ప్రో నమో సేవ సంఘ్ సభ్యులు మోడీని ఆదర్శంగా తీసుకోని దేశ సేవ, మన హిందూ ధర్మ సాంస్కృతికను కాపాడడం కోసం చేస్తున్న సేవను కొనియాడారు.
రాష్ట్ర వ్యాపతంగా ఇలాగె సేవలను కొనసాగిస్తూ అలాగే రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నెలకొల్పిన అభయ ఆంజనేయ స్వామి విగ్రహంని దర్శించుకోవాలని వారికి సూచించారు.
Home
Unlabelled
మోడీని ఆదర్శంగా తీసుకొని దేశ సేవకు అంకితం కండి,,,, బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: