శంకర్ పల్లి మునిసిపాలిటీ కంటి వెలుగును

ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

చేవెళ్ల నియోజకవర్గము శంకర్ పల్లి మునిసిపాలిటీ సింగపూర్ పరిధిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు,ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్బంగా అర్హులైన వారికి కళ్ళద్దాలు పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ విజయ లక్ష్మి ప్రవీణ్ కుమార్, జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి,  కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: