భార్యా వియోగంతో పురుగుల మందు తాగి భర్త మృతి
కేసు నమోదు చేసిన పోలీసు అధికార్లు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండల పరిధిలోని దుర్వేసి గ్రామానికి చెందిన ఉప్పరి బాల చంద్రుడు(40) 2022 సం జూలై నెలలో తన భార్య ఉప్పారి భారతి కడుపు నొప్పి భరించ లేక పురుగుల మందు త్రాగి చనిపోయినదని,భార్య చనిపోయి నప్పటి నుండి ఉప్పరి బాలచంద్రుడు తన భార్య గురించి ఆలోచిస్తూ, మానసికముగా బాధ పడుతూ ఒంటరితనము భరించలేక జీవితం మీద విరక్తిచెంది చనిపోవాలనే ఉద్దేశ్యం తో దుర్వేసి గ్రామం లో కౌలు కు తీసుకున్న పొలం వద్ద పురుగుల మందు త్రాగి ఇంటి ముందర వాంతులు చేసుకుంటూ ఉండగా గమనించిన కుటుంబికులు ఉప్పరి బాల చంద్రున్ని వైద్య చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, మేరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొలుకొనలేక 11.01.2023 వ తేదీన చనిపోయినడని అన్న ఉప్పరి ఆంజనేయులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రాంభించినట్లు గడివేముల ఎస్ఐ బిటి.వెంకటసుబ్బయ్య తెలిపారు.
Home
Unlabelled
భార్యా వియోగంతో పురుగుల మందు తాగి భర్త మృతి,,,కేసు నమోదు చేసిన పోలీసు అధికార్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: