రేపు నంద్యాల జిల్లా అఖిల భారత యాదవ మహాసభ (ఏఐవైమ్)

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాలలోని పద్మావతి నగర్ లోరేపు ఉదయం 10:00 లకు శ్రీకృష్ణ టెంపుల్ నందు అఖిలభారత యాదవ మహాసభ నంద్యాల జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడమైనదని, ఈ సమావేశానికి సంఘం జిల్లా నాయకులు జె.వి.క్రిష్ణయ్య యాదవ్,సిందూ నాగేశ్వరరావు యాదవ్, శేషఫణి యాదవ్,నరేష్ యాదవ్, నాగేశ్వరరావు యాదవ్ మొదలగు వారు హాజరై


గ్రామ మండల నియోజకవర్గ ల కమిటీ గురించి,నియోజకవర్గాల కమిటీల ఎన్నిక గురించి, యాదవ సంఘము ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుపుకునే ఉత్సవం గురించి యాదవ సోదరులందరికీ తెలియజేస్తారని కావున నంద్యాల జిల్లాలోని అన్ని నియోజక వర్గాల నుండి సంఘం నాయకులు, ముఖ్య కార్యకర్తలు, యాదవ సోదరులు భారీ సంఖ్యలో పాల్గొని హాజరై సమావేశమును జయప్రదం చేయవలసినదిగా యాదవ సంఘం సభ్యులు తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: