ఎన్ సి సి విద్యార్థులు సమాజ సేవ అలవర్చుకోవాలి
మేజర్ ఎఫ్ఎస్కే సింగా పిలుపు
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
ఎన్ సి సి విద్యార్థులు సమాజ సేవ అలవర్చుకోవాలని మేజర్ ఎఫ్ఎస్కే సింగా అన్నారు. కిషన్ బాగ్ లోని ఇండియన్ స్కూల్ కు ఎన్ సి సి హోదా పొందిన దక్కడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్ సి సి విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. దేశ నిర్మాణంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలన్నారు. ఈ సమావేశంలో ప్రొ.మజీద్, డా.సమీవుల్లాహ్, ముఫ్తీ మహబూబ్ షరీఫ్, కిషన్ బాగ్ కార్పరేటర్ హుసైనీ పాష పాల్గొన్నారు.
Home
Unlabelled
ఎన్ సి సి విద్యార్థులు సమాజ సేవ అలవర్చుకోవాలి,,, మేజర్ ఎఫ్ఎస్కే సింగా పిలుపు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: