ఎల్ బి నగర్ నూతన డీసీపీగా బి.సాయి శ్రీ
మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
హైదరాబాద్ నగరంలోని ఎల్ బి నగర్ నూతన డీసీపీగా బి.సాయి శ్రీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా బి.సాయిశ్రీ సోమవారం నాడు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి డీసీపీ బి.సాయి శ్రీ పూలకుండి అందజేశారు. ఎల్ బి నగర్ నూతన డీసీపీగా నియమితులైన సందర్బంగా బి.సాయి శ్రీని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
Home
Unlabelled
ఎల్ బి నగర్ నూతన డీసీపీగా బి.సాయి శ్రీ,,,, మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: