ఐఐసీడీ బధిరుల పాఠశాలలో,,,

ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

పాతబస్తీ ఆజంపురాలోని బధిరుల, మానసిక వికలాంగుల పాఠశాల ఐఐసీడీలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ వైస్ ఛైర్మన్ ఖలీలుర్రహ్మాన్ మాట్లాడుతూ గత 15ఏళ్లుగా మూగ, చెవిటి, మానసిక విగలాంగ పిల్లలకు ఉచిత విద్యనందిస్తున్నామని అన్నారు. తమ వద్ద చదువుకున్న ఎంతోమంది బధిర విద్యార్థులు ఉద్యోగాల్లో రాణిస్తున్నారని చెప్పారు.  ముఖ్య అతిథులుగా అమూమత్ సొసైటీ కార్యదర్వి ఖాలిదా పర్వీన్, జమాఅతె ఇస్లామీహింద్ కేంద్ర నాయకురాలు నాసిరాఖానమ్ విద్యార్థులకు బహుమతులు అందించారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: