జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన ప్రియాంకను,,,
అభినందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్,ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన ప్రియాంకను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. గతంలో నిర్వహించిన సన్ రైజ్ టూ సన్ రైజ్ 24 గంటల మారథాన్ లెక్చర్ తో తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన సూర్యాపేట్ కు చెందిన ప్రియాంకకు తాజాగా ఈ అవార్డ్ ను అందుకున్నారు.ఈ సందర్భంగా ఆదివారం నాడు మీర్ పేట్ క్యాంప్ కార్యాలయంలో క్లినికల్ రీసెర్చ్ డేటా మేనేజ్మెంట్ పై 24 గంటలు ఏకధాటిగా లెక్చర్ ఇచ్చిన ప్రియాంక ను మంత్రి ప్రత్యేకంగా అభినందించి,సన్మానించారు.
Home
Unlabelled
జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన ప్రియాంకను,,, అభినందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: