హుస్పేనీ ఆలం పీఎస్ పరిధిలో వ్యక్తి మిస్సింగ్
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ లో వ్యక్తి మిస్సింగ్ కేసు నమోదయింది. మక్కా మసీదు పరిధిలోని మహర్థిన్ క్యాంప్ లో నివాసముండే మహ్మద్ రఫీక్ కుమారుడు మహమ్మద్ లాయిఖ్ ఉద్దీన్ అనే వ్యక్తి ఇంట్లో తన భార్యతో గొడవపడి గత ఈ నెల 18వ తేదీన ఇళ్లు విడిచిపోయాడు. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదచేశారు. ఇతని ఆచుకి తెలిసిన వారు హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్‌కి. ఈ నంబర్‌ల ద్వారా సమాచారాన్ని అందజేయగలరు 040-27854793, 87126 60332. వారు కోరారు.
Home
Unlabelled
హుస్పేనీ ఆలం పీఎస్ పరిధిలో వ్యక్తి మిస్సింగ్ ,,, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: