పురాణపుల్ లోని దూద్ ఖానా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన
హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ, డివిజన్ కార్పోరేటర్ సున్నామ్ రాజ్ మోహన్
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
హైదరాబాద్ పాతబస్తీలోని పురాణపుల్ లోని దూద్ ఖానా ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ, పురానాపుల్ డివిజన్ కార్పోరేటర్ సున్నామ్ రాజ్ మోహన్ తో కలసి అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బుష్రా ఫాతిమా, హెడ్ నర్స్ లక్షి శాలువ కప్పి హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ, డివిజన్ కార్పోరేటర్ సున్నామ్ రాజ్ మోహన్ లకు పూలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి నూతన భవనాలను మంజూరు చేయాలని హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ అని పురానాపుల్ డివిజన్ కార్పోరేటర్ సున్నామ్ రాజ్ మోహన్ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎంఐఎం నాయకులు ప్రభాకర్, సీనియర్ లీడర్ బాబు, యాక్టీవ్ లీడర్ ప్రభాకర్, స్తానిక ఎంఐఎం అధ్యక్షులు మోహతిమ్ మదీన్ తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
పురాణపుల్ లోని దూద్ ఖానా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన,,, హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ, డివిజన్ కార్పోరేటర్ సున్నామ్ రాజ్ మోహన్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: