జాతీయ మైనార్టీ కమిషన్ కమ్యూనిటీ లీడర్‌ల ప్యానెల్‌లో,,,

చాంద్రాయణగుట్ట చెందిన ఫైజల్ నామినేట్

(జానో జాగో వెబ్ న్యూస్-‌హైదరాబాద్ ప్రతినిధి)

జాతీయ మైనార్టీ కమిషన్ యొక్క కమ్యూనిటీ లీడర్‌ల ప్యానెల్‌లో చాంద్రాయణగుట్ట నియోజవర్గం చెందిన ఫైజల్ నామినేట్ అయ్యారు. ఈ మేరకు జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు షాహెజాది నియామక పత్రాన్నిఫైజల్ కు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని సంబంధిత మైనారిటీ కమ్యూనిటీ సమస్యలపై జాతీయ మైనార్టీ కమిషన్‌కు సలహా ఇచ్చేందుకు జాతీయ మైనార్టీ కమిషన్ యొక్క కమ్యూనిటీ లీడర్‌ల ప్యానెల్‌లో ఫైజల్ నామినేట్ చేయబడ్డారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: