బీజేపీ నేత బుక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో,,,
ఘనంగా స్వామి వివేకానంద జయంతి
ముఖ్య అతిధిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్
(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)
స్వామి వివేకానంద 161వ జయంతిని పురష్కరించుకొని ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ ఘననివాళ్లులర్పించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్గా ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ విగ్రహానికి పులమాల వేసి వారి సేవలను స్మరించుకోన్నారు.
అనంతరం రాజేంద్రనగర్ బిజెపి కార్యకర్తలతో కలిసి బండి సంజయ్, బుక్క వేణుగోపాల్ మధ్యాహ్నం విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు డా.ప్రేమరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు నంద కిశోర్, మహేందర్, మొండ్రా కొమురయ్య, పాపయ్య గౌడ్, తూళ్ల వీరేందర్ గౌడ్, కొనమొళ్ళ దేవేందర్, వీటి విజయ్, జిల్లా ఓబీసీ మోర్చ కార్యదర్శి నానావల్ల కుమార్ యాదవ్, రాజేంద్రనగర్ నియోజకవర్గ బిజెపి బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Home
Unlabelled
బీజేపీ నేత బుక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో,,, ఘనంగా స్వామి వివేకానంద జయంతి,,,, ముఖ్య అతిధిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: