హైదరాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ అసోసియేషన్

నూతన కార్యవర్గం ఎంపిక

అసోసియేషన్ అధ్యక్షులుగా ఎం.యాదగిరి రాజు

ప్రధాన కార్యదర్శిగా పి.మహేష్ 

కోశాధికారిగా కే సి వి ఎన్ ప్రసాద్ ఎన్నిక 

జిల్లా చైర్మన్ గా టీ.మల్లికార్జున రెడ్డి

ప్రసిడెంట్  యాదగిరి రాజు 

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

హైదరాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్.. కానిస్టేబుల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎం.యాదగిరి రాజు, ప్రధాన కార్యదర్శిగా పి.మహేష్, కోశాధికారిగా కే సి వి ఎన్ ప్రసాద్ ఎన్నికయ్యారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్.. కానిస్టేబుల్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో హైదరాబాద్ జిల్లా అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి
జిల్లా చైర్మన్ గా టీ.మల్లికార్జున రెడ్డి, చీఫ్ అడ్వైజర్ గా సి. ఉమాశంకర్, అసోసియేషన్ ప్రెసిడెంట్ గా బి. మల్లికార్జున్, షేక్ మొహమ్మద్, ఉపాధ్యక్షులుగా బి లేఖా సింగ్, ఎం. కృష్ణ ప్రసాద్, ఈ.నాగరాజు, జాయింట్ సెక్రెటరీగా బి. రాజేష్ కుమార్, ఆర్ మానస, పి.అరుణ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా టి ప్రసాద్, వి శ్రీనివాసులు, ఎం గురునాధరావు, ఎం. కుమార్,  పబ్లిసిటీ సెక్రటరీలుగా మహమ్మద్ యూసుఫ్, ఎస్. అశ్విన్ కుమార్, ఎం అనిత,
జనరల్ సెక్రెటరీ మహేష్
ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా ఖలీం ఖాన్, డి ఆనంద్, టీ. కరణ్ సింగ్, బి రజినీకాంత్, కార్తీక్, చౌహన్, పి. రాజేశ్వర్, జీ జమున ఎన్నికయ్యారు, హైదరాబాద్ జిల్లా నూతన అడ్ హక్ కమిటీ ఏర్పాట్లుకు సహకరించిన హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ లకు, నూతన కార్యవర్గాన్ని ఆమోదించిన సెంట్రల్ అసోసియేషన్ లోని రాష్ట్ర కమిటీ సభ్యులకు నూతనంగా ఎన్నికైన కార్యవర్గం కృతజ్ఞతలు తెలియజేసింది. జిల్లా అసోసియేషన్ కు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించాలని కోరింది.
ట్రెజరర్ ప్రసాద్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: