గడివేముల మండలంలో మంజూరు అయిన పింఛన్లపై,,,

విచారణ ప్రారంభించిన.. గడివేముల మండల అభివృద్ధి అధికారి విజయసింహారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నూతన పెన్షన్లను మంజూరు చేసింది.వివరాల్లోకి వెళితే గడివేముల మండలం లో నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం 189 పింఛన్లను మంజూరు చేసింది. మంజూరైన లబ్ధిదారులు వారు అర్హుల అయినవారా, అర్హులు కానివారా అని నిర్ధారించడానికి రాష్ట్ర ప్రభుత్వం గడివేముల మండల అభివృద్ధి అధికారి విజయసింహారెడ్డి,ఈవోఆర్డి ఖాలిక్ బాషా మరియు ఇద్దరు సెక్రెటరీలను నియమించింది. మంజూరైన పింఛన్ లబ్ధిదారులపై నిర్ధారణ సర్టిఫికెట్లను పరిశీలన ప్రారంభించామనీ గడివేముల మండల అభివృద్ధి అధికారి విజయసింహారెడ్డి తెలిపారు.
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: