స్టేట్ టీచర్స్ యూనియన్ వజ్రోత్సవ కార్యక్రమంలో..

పాల్గొన్న మంత్రులు హరీష్ రావు ...సబితా ఇంద్రారెడ్డి

ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

(జానో జాగో వెబ్ న్యూస్- వనస్థలిపురం ప్రతినిధి)

స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ వజ్రోత్సవ సంబురాలు, నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణలో ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీష్ రావుతో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. శనివారం నాడు వనస్థలిపురం ఎంఈ రెడ్డి  గార్డెన్ లో జరిగిన వజ్రోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక సంచిక, గీతాల ను మంత్రులు విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో మూసి రివర్ బోర్డు ఫ్రంట్ చైర్మన్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర నాయకులు కూనంనేని సాంభశివరావు, చాడ వెంకట్ రెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షులు సదానందం గౌడ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: