అటల్ బిహారీ వాజ్ పాయ్ నివాళ్లుర్పించిన బుక్క వేణుగోపాల్
నర్కుడ గ్రామంలో ఘనంగా వాజ్ పాయ్ జయంతి వేడుకలు
(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)
రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం నర్కుడ గ్రామంలో మాజీ ప్రధాని , భారతరత్న అటల్ బిహారీ వాజ్ పాయ్ జయంతి సందర్బంగా ఆయనకు బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ ఘననివాళ్లులర్పించారు. అనంతరం భారత ప్రధాని నరేంద్రమోడి గమాన్ కి బాత్ కార్యక్రమని బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి బుక్క వేణుగోపాల్ విక్షించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రంగారెడ్డి జిల్లా కార్యదర్శి నానావల్ల కుమార్ యాదవ్, బిజెపి శంషాబాద్ మండల ఉప అధ్యక్షులు బూరుకుంట సంజీవ, బీజేవైఎం శంషాబాద్ మండల అధ్యక్షులు బుక్క ప్రవీణ్ కుమార్, నర్కుడ సర్పంచ్ సునిగంటి సిద్దులు, నర్కుడ ఎంపీటీసీ గౌతమీ అశోక్, వార్డు సభ్యులు పర్వతం వినోద్ కుమార్, బిజెపి నాయకులు ఎలాగని నగేష్ గౌడ్, మెండే కుమార్ యాదవ్, కనకమామిడి విష్ణు, కనకమామిడి కిట్టు, పి.శ్రీకాంత్ గౌడ్, నీరటి వీరేష్, ప్రకాష్, సురేష్ బాబు, కిరణ్,శ్రీకాంత్ సాయి తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
అటల్ బిహారీ వాజ్ పాయ్ నివాళ్లుర్పించిన బుక్క వేణుగోపాల్ ,,, నర్కుడ గ్రామంలో ఘనంగా వాజ్ పాయ్ జయంతి వేడుకలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: