పందుల నివారణ చర్యలకు నూతన కమిటీ ఏర్పాటు చేసిన..
గడివేముల మండల అభివృద్ధి అధికారి విజయసింహారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండలం పరిధిలో పందుల బెడద ఎక్కువగా ఉందని స్పందన కార్యక్రమంలో గడివేముల గ్రామంలో పందులు ఎక్కువగా ఉన్నాయని, ముస్లిం మైనారిటీ సోదరుల కొరకు కేటాయించిన షాధికానా స్థలంలో పందులు నివసిస్తున్నాయని నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామున్ రె వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై స్పందించిన నంద్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గడివేముల మండల అభివృద్ధి అధికారి విజయసింహారెడ్డి అధ్యక్షతన పందుల నివారణ చర్యలకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని,ప్రత్యేక కమిటీలో ఈవోఆర్డీ ఖాలీక్ భాష ,ఎమ్మార్వో శ్రీనివాసులు,ఎస్సై వెంకటసుబ్బయ్య,వెటనరీ డాక్టర్లు,గ్రామపంచాయతీ సెక్రటరీలు, సర్పంచులు సభ్యులుగా ఉంటారని,గడివేముల మండలంలోని అన్ని గ్రామాలలో పందుల నివారణ చర్యలకు గ్రామ సర్పంచులు కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు
Home
Unlabelled
పందుల నివారణ చర్యలకు నూతన కమిటీ ఏర్పాటు చేసిన..... గడివేముల మండల అభివృద్ధి అధికారి విజయసింహారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: