స్నేహ బంధాన్ని వీడని... 

గడివేముల పూర్వ విద్యార్థులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండలంలో గడివేముల జడ్పిహెచ్ఎస్  యందు చదువుకున్న 1984-89 బ్యాచ్ విద్యార్థులు తమ స్నేహితుడు బూజునూరు గ్రామానికి చెందిన వెంకటస్వామి తన కూతురు ఆరోగ్య పరిస్థితి నిమిత్తం రెండు లక్షలు  ఖర్చుపెట్టినా చనిపోవడంతో ఆర్థికంగా వెంకటస్వామి కృంగిపోయాడన్న విషయం తెలుసుకున్న 1984-89 బ్యాచ్ స్నేహితులు తమ స్నేహితుడిని ఎలాగైనా ఆదుకోవాలని ముందుకు వచ్చి 50 వేల రూపాయల ను శ్యామసుందర్ రెడ్డి, షఫీ, శ్రీనివాసులు, మరియు స్నేహితులు అందజేసి స్నేహ బంధాన్ని చాటుకున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: