అదనపు కట్నం కోసం వేధింపులు...

కేసు నమోదు చేసిన ఏఎస్ఐ వెంకటేశ్వర్లు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

గడివేముల మండల పరిధిలోని గని గ్రామానికి చెందిన  అద్ద వెంకట దేవి దీప్తి(27) కి 3 సం,, రాల క్రిందట వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన శరత్ చంద్ర కుమార్ తో వివాహం జరిగిందని,వీరి ఇరువురికి ఒక బాబు జన్మించాడని, శరత్ చంద్ర కుమార్ కు వివాహ సమయం లో 10 లక్షల నగదు,15 తులాల బంగారు,పెళ్ళి ఖర్చుల నిమిత్తం10 లక్షలు ఇచ్చారని,శరత్ చంద్ర కుమార్,ప్రమీల, మురళీ మోహన్,వేముల నీలిమ,వేముల రాజశేఖర్l లు అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేయగా ఏ ఎస్ ఐ వేంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: