నందికొట్కూరు శాసనసభ సభ్యులు ఆర్తర్ ని

మర్యాదపూర్వకంగా కలిపిన.... మిడుతూరు మండలం సెక్టార్ సూపర్వైజర్ రేణుకాదేవి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండలంలో అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్న  రేణుక దేవి కర్నూల్ లో జరిగిన గ్రూప్-2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి నందికొట్కూరు నియోజకవర్గం లోని మిడుతూరు సెక్టర్ లో ఉన్న 20 అంగన్వాడీ సెంటర్లకు సూపర్వైజర్ గా నియమితులయ్యారు.ఈ సందర్భంగా నందికొట్కూరు శాసనసభ సభ్యులు ఆర్తర్ ని మర్యాదపూర్వకంగా కలిశారుఈ సందర్భంగా నందికొట్కూరు శాసనసభ సభ్యులుఆర్థర్ మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్లలో జగనన్న ప్రవేశపెట్టిన గోరుముద్ద లో భాగంగా ప్రవేశపెట్టిన పౌష్టికాహార మెనూ ప్రకారం మిడుతూరు సెక్టార్ లో ఉన్న 20 అంగన్వాడి సెంటర్లలో ఉన్న పిల్లలందరికి తప్పనిసరిగా అందేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: