విద్యార్థులందరూ శ్రద్ధగా చదువుకోవాలి
గడివేముల జడ్పిటిసి సభ్యులు ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న పదవ తరగతి విద్యార్థి ఉర్దూ మీడియం విద్యార్థులకు సి ఈ డి ఎం సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీ తరఫున ఉచిత పాఠ్యపుస్తకాలను గడివేముల జడ్పిటిసి సభ్యులు ఆర్మీ చంద్రశేఖర్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను నేర్చుకోవాలనే ఉద్దేశంతో పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్, బ్యాగ్, పాఠ్యంశా పుస్తకాలను ఉచితంగా అందజేయడం జరిగిందని, విద్యార్థులందరూ క్రమశిక్షణతో శ్రద్ధగా, చదువుకొని ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆశిస్తున్నామనితెలిపారు.ఈ కార్యక్రమంలో ఉర్దూ పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం మాత్రు నాయక్, ఉపాధ్యాయులు నూరుల్లా, షేక్ అహ్మద్,షాజహాన్, షాహిద్,రెహనా పాల్గొన్నారు.
Home
Unlabelled
విద్యార్థులందరూ శ్రద్ధగా చదువుకోవాలి,,, గడివేముల జడ్పిటిసి సభ్యులు ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: