వేములవాడ టౌన్ సెస్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా
గడపగడపలో ప్రచారం నిర్వహించిన రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్
(జానో జాగో వెబ్ న్యూస్-వేములవాడ ప్రతినిధి)
వేములవాడ టౌన్ సెస్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ పాల్గొన్నారు. వేములవాడ టౌన్ సెస్ ఎన్నికలో బిజెపి బలపరిచిన అభ్యర్థులకు మద్దతు పలుకుతూ బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ ప్రచారం నిర్వహించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు వేములవాడ టౌన్-1సెస్ డైరెక్టర్ గా బిజెపి బలపరిచిన అభ్యర్థి అల్లాడి నళిని-రమేష్ గెలుపునకై బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ గడపగడపకు ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులకే ఓటు వేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
Post A Comment:
0 comments: