కెసిఆర్ నాయకత్వంలో...
మహేశ్వరాన్ని అని రంగాల్లో అభివృద్ధి చేస్తా
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు నాయకత్వంలో మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధిలోకి తీసుకొస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఆదివారం నాడు సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని కురుమలగూడ 10 వ డివిజన్ పరిధిలో 2 కోట్ల నలభై లక్షలు రూపాయలతో చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్ధాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ....ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.
Home
Unlabelled
కెసిఆర్ నాయకత్వంలో... మహేశ్వరాన్ని అని రంగాల్లో అభివృద్ధి చేస్తా,,, మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: