నూతన గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు
శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-షాద్ నగర్ ప్రతినిధి)
షాద్ నగర్ నియోజకవర్గంలోని కొత్తూర్ లో నూతన గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: