యువతకు అండగా సెట్విన్

- నిరుద్యోగులు వినియోగించుకోవాలి

 ఎన్ బి టి నగర్ లో కొనసాగుతున్న అడ్మిషన్లు

సెట్విన్ సెంటర్ కోఆర్డినేటర్ విజయ్ శ్రీ

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

 సెట్విన్ కేంద్రాల్లో నిర్వహి స్తున్న స్వయం ఉపాధి శిక్షణ కోర్సులలో నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణను అందిస్తున్నారు. దీంతో సెట్విన్ కేంద్రాలు ప్రత్యేకించి మహిళ ఉపాధి కల్పతరువుగా మారుతున్నాయి. ఎన్.బి.టి నగర్.లో కొత్త బ్యాచ్ అడ్మిషన్లను స్వీకరిస్తున్నారు. ఈ స్వల్పకాలిక కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెట్విన్ సెంటర్ కోఆర్డినేటర్    విజయ్ శ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులతో పాటు కనీస విద్యార్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఎన్.బి.టి నగర్ కేంద్రంలో దరఖాస్తులు అందజేయాలని ఆమె కోరారు.  ఉపాధి శిక్షణ కోర్టులో బ్యూటీషియన్. అడ్వాన్స్ బ్యూటీషియన్ .గార్మెంట్ మేకింగ్ . టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఇంటర్ పాస్/ఫెయిల్ అయిన యువతులకు  50% రాయితీతో, మూడు నెలల వ్యవధి కోర్సులను నిర్వహిస్తునట్లు ఆమె తెలిపారు. రాయితీతో, మూడు నెలల వ్యవధి కోర్సులను నిర్వహిస్తు నట్లు ఆమె తెలిపారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: