రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలో..
పలు శుభకార్యాలలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్
(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో జరిగిన పలు వివాహ వేడుకలు, నూతన గృహప్రవేశాలకు, నూతన వస్త్రాలంకరణ కార్యక్రమాలకు బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించడంతోపాటు బుక్క వేణుగోపాల్ నూతనంగా గృహప్రవేశం చేస్తున్న వారికి గృహప్రవేశ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బుక్కా వేణుగోపాల్ తో పాటు రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని బిజెపి ముఖ్య నేతలు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా ఓబీసీ మోర్చ కార్యదర్శి నాన్నవాళ్ళ కుమార్ యాదవ్,, శంషాబాద్ మండల బిజెపి ఉపాధ్యక్షులు బుర్కుంట సంజీవ, శంషాబాద్ మండల బిజెపి కార్యదర్శి మెండే కుమార్ యాదవ్, ఇతర ముఖ్య బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Home
Unlabelled
రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలో.. పలు శుభకార్యాలలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: