యాకత్పురా నియోజకవర్గ సిపిఐ ఇన్చార్జిగా..

గడ్డమీద చంద్రమోహన్ గౌడ్ నియామకం

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

ఉద్యమమే ఊపిరిగా పోరాటమే ధ్యేయంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న సిపిఐ సీనియర్ నాయకులు గడ్డమీద చంద్రమోహన్ గౌడ్ యాకత్పురా నియోజకవర్గ సిపిఐ ఇన్చార్జిగా నియమితులయ్యారు ఈ మేరకు నగర సమితి సమావేశంలో నిర్ణయం తీసుకొని చంద్రమోహన్ గౌడ్ నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు చంద్రమోహన్ గౌడ్ ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తున్నారు నియోజకవర్గ ఇన్చార్జి తో పాటు అభ్యుదయ రచయితల సంఘం బీసీ హక్కుల పోరాట సమితి కార్యకలాపాలు కూడా చూస్తారు శ్రామిక జనపక్షర నిలబడి మూడు దిశబ్దలకు పైగా సిపిఐ దాని అనుబంధ సంఘంలో పనిచేస్తున్నారు ఎర్ర జెండాకు ఆకర్షితులై అనేక సంవత్సరాలు ఏఐఎస్ఎఫ్ లో తదనంతరం ఎఐవైఎఫ్ లో చంద్రమోహన్ గౌడ్ పనిచేశారు 1986 లోనే చంద్రమోహన్ గౌడ్ సిపిఐ సభ్యత్వం తీసుకున్నారు


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: