హైందవ ధర్మ పరిరక్షణ కోసం ఏకం కావాలి

బుక్క వేణుగోపాల్ పిలుపు

పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)

రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల నర్కూడ గ్రామంలో నర్కూడ ఉపసర్పంచ్ గడ్డం శేఖర్ యాదవ్ గురుస్వామి నిర్వహించిన 12వ పడిపూజ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుక్క వేణుగోపాల్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతితీతంగా హైందవ ధర్మ రక్షణలో ప్రతి ఒక్కరు భాగ్యస్వాములు అయ్యి మన హిందూ ధర్మాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో నర్కూడ గ్రామస్థులు, రంగారెడ్డి జిల్లా ఓబీసీ మోర్చ కార్యదర్శి నాన్నవాళ్ళ కుమార్ యాదవ్ , ఎంపీటీసీ తొంట గౌతమి అశోక్ , మెండే కుమార్ యాదవ్ , వార్డ్ సభ్యులు, బిజెపి బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: