గుడ్ షెఫర్డ్ స్కూలు టెర్రస్ పైనుంచి కిందపడి...

విద్యార్థికి గాయాలు, పరిస్థితి విషమం

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలో ఉన్న గుడ్ షెఫర్డ్ హై స్కూల్ టెర్రస్ మీద నుండి కింద పడిన విద్యార్థికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. వివరాల లోకి వెళ్తే అయ్యలూరి మెట్ట గ్రామానికి చెందిన వశీకర్ (11) 5వ తరగతి చదువుతున్న విద్యార్థి స్కూలు టెర్రస్ మీద నుండి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి, వెంటనే పాఠశాల సిబ్బంది వశీకర్ ను  నంద్యాల పట్టణంలోని  ఉదయానంద ప్రైవేటు హాస్పిటల్ లో వైద్య చికిత్సలు నిర్వహించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: