నిర్ణీత సమయం తర్వాత కూడా వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు
హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ స్పష్ఠీకరణ
(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)
హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనల కు విరుద్ధంగా, నిర్ణీత సమయం తరువాత కూడా హోటల్లలో వ్యాపార కలాపాలు నడుపుతున్న వారిపై కేసు నమోదు చేసి ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెట్టినట్లు హుసేని ఆలం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా మొదటి ప్రత్యేక మెట్రోపోలిటన్ న్యాయమూర్తి కేసును విచారించి 1. షేక్ జుబేర్, గుడ్ లక్ పాన్ షాప్, ఖిల్వత్ కు రెండు రోజుల జైలు శిక్ష మరియు Rs 150/ జరిమానా విధించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. అందరు హోటల్ మరియా ఇతర వ్యాపార సముదాయల వారికి విజ్ఞప్తి దయచేసి నిర్ణీత సమయం లోగ మీ వ్యాపార కార్యక్రమాలు ముగించుకోండి, గడువు సమయం తరువాత షాపులు, హోటల్లు, పాన్ డబ్బాలు మరియు ఏ ఇతర వ్యాపార కార్యకలాపాలు కొనసాగించవద్దని వ్యాపారస్తులకు ఇన్స్పెక్టర్ నరేష్ సూచించారు.
Home
Unlabelled
నిర్ణీత సమయం తర్వాత కూడా వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ స్పష్ఠీకరణ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: