సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా
క్రీడా సంబరాల పోస్టర్లు విడుదల చేసిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం శాసనసభ సభ్యులు, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి డిసెంబర్ 21 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగ ఆంధ్రప్రదేశ్ క్రీడాపాధికార సంస్థ ఆధ్వర్యంలో జగనన్న క్రీడా సంబరాల పోస్టర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాణ్యం మండల కేంద్రమైన పాణ్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నవంబర్ 15, 16, 17 వ తేదీలలో పాణ్యం నియోజకవర్గ స్థాయి వాలీబాల్, కబడ్డీ,క్రికెట్ పోటీలను యువతి, యువకులకు నిర్వహిస్తున్నామని,ఈ పోటీలలో నియోజకవర్గంలోని యువతీ, యువకులందరూ క్రీడా ఎంపిక పోటీల్లో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా క్రీడల అధికారి ఎం.ఎన్.వి.రాజు పాల్గొన్నారు.
Home
Unlabelled
సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా,,, క్రీడా సంబరాల పోస్టర్లు విడుదల చేసిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: