డా.ప్రేమ్ రాజ్ యాదవ్ పరామర్శించిన దత్తాత్రేయ.. బుక్క వేణుగోపాల్

(జానో జాగో వెబ్ న్యూస్- రాజేంద్రనగర్ ప్రతినిధి)

బిజెపి సీనియర్ నాయకులు డా.ప్రేమ్ రాజ్ యాదవ్ ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ.. బిజెపి సీనియర్ నాయకులు బుక్క వేణుగోపాల్ పరామర్శించారు. ఇటీవల డా.ప్రేమ్ రాజ్ యాదవ్ మాతృమూర్తి గంగమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డా.ప్రేమ్ రాజ్ యాదవ్ ను గవర్నర్ బండారు దత్తాత్రేయ, బిజెపి సీనియర్ నాయకులు బొక్క వేణుగోపాల్ పరామర్శించి ఆయనకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. డా.ప్రేమ్ రాజ్ యాదవ్ కు దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ బిజెపి పదాధికారుల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: